(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.84. అధ్యాయః 084
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
దక్షిణాం దిశముపాగతేనార్జునేన చేదీశితుః శిశుపాలాత్మజస్య పూజాపరిగ్రహణం॥ 1 ॥ తథా కాశికోసలాదిదేశాధిపతిపరాజయపూర్వకం గాంధారదేశగమనం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

మాగధేనార్చితో రాజన్పాండవః శ్వేతవాహనః।
దక్షిణాం దిశమాస్థాయ చారయామాస తం హయం॥ 14-84-1(94850)
తతః స పునరావర్త్య హయః కామచరో బలీ।
ఆససాద పురీం రంయాం చేదీనాం శుక్తిసాహ్వయాం॥ 14-84-2(94851)
శరభేణార్చితస్తత్ర శిశుపాలసుతేన సః।
యుద్ధపూర్వం తదా తేన పూజయా చ మహాబలః॥ 14-84-3(94852)
తతోఽర్చితో యయౌ రాజంస్తదా స తురగోత్తమః।
కాశీనంగాన్కోసలాంశ్చ కిరాతానాథ తంగణాత్॥ 14-84-4(94853)
పూజాం తత్ర యథాన్యాయం ప్రతిగృహ్య ధనంజయః।
పునరావృత్త్య కౌంతేయో దశార్ణానగమత్తదా॥ 14-84-5(94854)
తత్ర చిత్రాంగదో నామ బలవానరిమర్దనః।
తేన యుద్ధమభూత్తస్య విజయస్యాతిభైరవం॥ 14-84-6(94855)
తం చాపి వశమానీయ కిరీటీ పురుషర్షభః।
నిషాదరాజ్ఞో విషయమేకలవ్యస్య జగ్మివాన్॥ 14-84-7(94856)
ఏకలవ్యసుతశ్చైనం యుద్ధేని జగృహే తదా।
తత్ర చక్రే నిషాదైః స సగ్రామం రోమహర్షణం॥ 14-84-8(94857)
తతస్తమపి కౌంతేయః సమరేష్వపరాజితః॥
జిగాయ యుధి దుర్ధర్షో యజ్ఞవిఘ్నార్థమాగతం॥ 14-84-9(94858)
స తం జిత్వా మహారాజ నైషాదిం పాకశాసనిః।
అర్చితః ప్రయయౌ భూయో దక్షిణం సలిలార్ణవం॥ 14-84-10(94859)
తత్రాపి ద్రవీడైరాంధ్రై రౌద్రైర్మాహిషకైరపి।
తథా కోల్లగిరేయైశ్చ యుద్ధమాసీన్కిరీటినః॥ 14-84-11(94860)
తాంశ్చాపి విజయో జిత్వా నాతితీవ్రేణ కర్మణా।
తురంగమవశేనాథ సురాష్ట్రానభితో యయౌ।
గోకర్ణమథ చాసాద్య ప్రభాసమపి జగ్మివాన్॥ 14-84-12(94861)
తతో ద్వారవతీం రంయాం వృష్ణివీరాభిపాలితాం।
ఆససాద హయః శ్రీమాన్కురురాజస్య యజ్ఞియః॥ 14-84-13(94862)
తమున్మథ్య హయశ్రేష్ఠం యాదవానాం కుమారకాః।
ప్రయయుస్తాంస్తదా రాజన్నుగ్రసేనో న్యవారయత్॥ 14-84-14(94863)
తతః పురాద్వినిష్క్రంయ వృష్ణ్యంధకపతిస్తదా।
సహితో వాసుదేవేన మాతులేన కిరీటినః॥ 14-84-15(94864)
తౌ సమేత్య కురుశ్రేష్ఠం విధివత్ప్రీతిపూర్వకం।
పరయా భారతశ్రేష్ఠం పూజయా సమవస్థితౌ।
తతస్తాభ్యామనుజ్ఞాతో యతయౌ యేన హయో గతః॥ 14-84-16(94865)
తతః స పశ్చిమం దేశం సముద్రస్య తదా హయః।
క్రమేణి వ్యచరత్స్ఫీతం తతః పంచనదం యయౌ॥ 14-84-17(94866)
తస్మాదపి స కౌరవ్య గంధారవిషయం హయః।
విచచార యథాకామం కౌంతేయానుగతస్తదా॥ 14-84-18(94867)
తతో గాంధారరాజేన యుద్ధమాసీత్కిరీటినః।
ఘోరం శకునిపుత్రేణ పూర్వవైరానుసారిణా॥ ॥ 14-84-19(94868)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చతురశీతితమోఽధ్యాయః॥ 84 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.